Gold: తగ్గేదే లేదంటున్న వెండి జోరు..! 8 d ago
8K News-25/02/2026 ఈరోజు బంగారం ధరలు రూ. 100 పెరిగాయి. ఇవాళ (బుధవారం) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹100 పెరిగి రూ.1,48,400 ఉండగా.. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర ₹110 పెరిగి రూ.1,61,890 వద్ద పలుకుతోంది. ఇక వెండి విషయానికి వస్తే ₹5,000 పెరిగి కేజీ రూ.2,95,000 వద్ద పలుకుతుంది.